వార్తలు - BBC News తెలుగు (2024)

Table of Contents
ముఖ్యమైన కథనాలు 80 ఏళ్ల తర్వాత బయటపడిన జలాంతర్గామి శిథిలాలు SRH vs RR: హైదరాబాద్ స్పిన్ సమస్యకు పరిష్కారం ఏంటి? రాజస్థాన్ చేస్తూ వస్తున్న తప్పేంటి? చైనా: ‘పనిష్మెంట్ డ్రిల్స్‌’తో తైవాన్‌ను బెదిరిస్తోందా, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎలా మొదలయ్యాయి? మైనర్లు నేరం చేస్తే తల్లిదండ్రులపై కేసు ఎందుకు, చట్టం ఏం చెబుతోంది? బిడ్డ చనిపోయి మూడు నెలలైనా మరిచిపోలేక పోతున్న తల్లి చింపాంజీ, ఏం చేసిందంటే... లక్షల రూపాయలు పలికిన పక్షి ఈక‌... ఏమిటి దీని ప్రత్యేకత? పాలస్తీనాను కొన్ని దేశాలు ఎందుకు ప్రత్యేక దేశంగా గుర్తించవు? పరిగణిస్తే ఆ దేశానికి కలిగే ప్రయోజనమేంటి సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ విమానంలో కుదుపులకు కారణమేంటి? ఎండాకాలంలో కేవలం నీళ్లు తాగితే సరిపోదు.. ఈ జాగ్రత్తలు కూడా అవసరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్: మాచర్లలో ఈవీఎం ధ్వంసం, ఆ రోజు ఏం జరిగింది? పల్నాడులో హింస, ఘర్షణలకు కారణం ఎవరు? సిట్ నివేదికలో ఏముంది? ఆంధ్రప్రదేశ్: బీబీసీ కథనం తర్వాత వీళ్లకు ఓటు హక్కు వచ్చింది.. తొలిసారి ఓటు వేసిన ఈ ఊరి ప్రజలు ఏమంటున్నారంటే.. ఆంధ్రప్రదేశ్: సాయంత్రం 6 గం.లకు ముగియాల్సిన పోలింగ్ కొన్నిచోట్ల అర్ధరాత్రి దాటేదాకా ఎందుకు సాగింది? జాతీయం ముంబయి: విమానం ఢీకొని 39 ఫ్లెమింగోలు మృతి, పర్యావరణవేత్తల ఆందోళన ఏంటి? ఇండిగో విమానంలో గందరగోళం సృష్టించిన 'అదనపు' ప్రయాణికుడు, చివరకు.. భార్య మీద అనుమానంతో మాటలలో చెప్పలేనంత క్రూరత్వానికి పాల్పడ్డ భర్త... మీ పిల్లలు దూరంగా ఉన్నవి చూడలేకపోతున్నారా? పిల్లలకు కళ్లద్దాలు రావడానికి ఇదొక కారణం ఫీచర్లు సీతాదేవి: రెండో పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారిన ఈ పిఠాపురం యువరాణి కథ ఏంటి? కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా? మగవాళ్లకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండరా? మహిళల నుంచి పురుషులు నేర్చుకోవాల్సిందేంటి? గజనీ మహ్మద్: సోమనాథ్ ఆలయం నుంచి కొల్లగొట్టిన ధనమెంత? బిర్యానీ ఎలా వండాలి? ఈ వంటకానికి రుచి తెచ్చిపెట్టే సుగంధ ద్రవ్యాలేమిటి ఆమె 58 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది.. పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరింది మెదడుకు చేటు చేసే 11 అలవాట్లు, వాటి నుంచి బయటపడే మార్గాలు అంతర్జాతీయం కరీం ఖాన్: నెతన్యాహు, పుతిన్‌‌కు అరెస్టు వారెంట్లు కోరిన ఈ ప్రాసిక్యూటర్ చరిత్ర ఏంటి? నెతన్యాహు, హమాస్ నేతలపై ఐసీసీ ప్రాసిక్యూటర్ చేసిన యుద్ధ నేరారోపణలు ఏమిటి? హెలికాప్టర్ ప్రమాదం: ఇరాన్ సాయం అడిగితే అమెరికా ఏం చేసింది? ఇజ్రాయెల్‌లో ఏం జరుగుతోంది? ‘ఇజ్రాయెల్‌ను హమాస్‌తో పోల్చుతారా?’ - ఐసీసీ అరెస్ట్ వారెంట్‌పై నెతన్యాహు ఏమన్నారంటే.. ఆరోగ్యం బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, ఈ వైరస్ సోకిన ఆవు పాలు తాగొచ్చా? ఎంపాక్స్ వ్యాధి ఏంటి? ఇది మళ్ళీ ఎందుకు విజృంభిస్తోంది? మద్యం తాగడం ఒక్కసారిగా మానేస్తే ఏమవుతుంది? వంటకు ఏ పాత్రలు వాడాలి? పోషకాలు కోల్పోకుండా ఆహారం ఎలా వండాలి? సినిమా - వినోదం సన్‌రైజర్స్ హైదరాబాద్ X కోల్‌కతా నైట్ రైడర్స్: పవర్‌హిట్టర్ల పోరులో నెగ్గేదెవ్వరు? కృష్ణమ్మ’ మూవీ రివ్యూ: ఇంకాస్త ఘాటుగా ఉంటే బావుండేది! హీరామండీ: సంజయ్ లీలా బన్సాలీ కొత్త వెబ్ సిరీస్‌పై లాహోర్ ప్రజలెందుకు ఆగ్రహంగా ఉన్నారు? సినిమా రివ్యూ-ప్రసన్న వదనం: ఇంకాస్త ప్రసన్నంగా ఉండొచ్చు.... పర్సనల్ ఫైనాన్స్ భారతీయుల పొదుపు తగ్గింది, అప్పు పెరిగింది... ఎందుకిలా? ఏప్రిల్ 1 నుంచి ఏమేం మారిపోతాయి? ఉద్యోగులు, బీమా పాలసీదారులు, ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్ మ్యూచువల్ ఫండ్స్: ఇండెక్స్ ఫండ్స్‌‌ ప్రాచుర్యం పొందడానికి కారణం ఏమిటి? గోల్డ్ లోన్ తీసుకునేప్పుడు మీరేమైనా నష్టపోతున్నారా... సరైన డీల్ పొందడం ఎలా? ఎక్కువమంది చదివినవి References

ముఖ్యమైన కథనాలు

  • వార్తలు - BBC News తెలుగు (1)

    80 ఏళ్ల తర్వాత బయటపడిన జలాంతర్గామి శిథిలాలు

    యూఎస్ఎస్ హార్డర్ జలాంతర్గామి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌కు చెందిన చాలా యుద్ధ నౌకలను ముంచేసింది. ఆ తర్వాత 1944 ఆగస్టు 29న హార్డర్ మునిగిపోయింది. అప్పుడు అందులో 79 మంది సిబ్బంది ఉన్నారు.

  • వార్తలు - BBC News తెలుగు (2)

    SRH vs RR: హైదరాబాద్ స్పిన్ సమస్యకు పరిష్కారం ఏంటి? రాజస్థాన్ చేస్తూ వస్తున్న తప్పేంటి?

    భువనేశ్వర్ కుమార్, కమిన్స్, నటరాజన్‌లతో కూడిన హైదరాబాద్ పేస్ బౌలింగ్ యూనిట్ బలంగా ఉంది. సమస్యంతా స్పిన్ బౌలింగ్‌తోనే.

  • వార్తలు - BBC News తెలుగు (3)

    చైనా: ‘పనిష్మెంట్ డ్రిల్స్‌’తో తైవాన్‌ను బెదిరిస్తోందా, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎలా మొదలయ్యాయి?

    ఈ ద్వీప దేశాన్ని తమ నుంచి విడిపోయిన ప్రావిన్స్‌గా చైనా చూస్తోంది. అది చివరికి దేశంలో భాగమవుతుందని భావిస్తోంది.

  • వార్తలు - BBC News తెలుగు (4)

    మైనర్లు నేరం చేస్తే తల్లిదండ్రులపై కేసు ఎందుకు, చట్టం ఏం చెబుతోంది?

    ఛత్రపతి శంభాజీనగర్‌లో బాలుడి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్-2015 ప్రకారం, బాలుడి తండ్రిపై చర్య తీసుకుంటారు.

  • వార్తలు - BBC News తెలుగు (5)

    బిడ్డ చనిపోయి మూడు నెలలైనా మరిచిపోలేక పోతున్న తల్లి చింపాంజీ, ఏం చేసిందంటే...

    ''మా దగ్గర మరో ఆడ చింపాంజీ ఉంది. అది దాని సోదరి. దానికి ఒక చిన్న పిల్ల ఉంది. ఈ పనితో అది ఆ శిశువును ప్రమాదంలో పడేస్తుంది.'' అని జూ అధికారి అన్నారు.

  • వార్తలు - BBC News తెలుగు (6)

    లక్షల రూపాయలు పలికిన పక్షి ఈక‌... ఏమిటి దీని ప్రత్యేకత?

    ఒకనాడు దర్పానికి ప్రతీకగా నిలిచిన పక్షి నేడు జాడలేకుండా పోయింది. ఆ పక్షి పేరు హుయా. అందమైన తెల్లంచులు కలిగిన ఈకలతో కప్పి ఉండే ఆ చిన్నపక్షి న్యూజిలాండ్‌లో మావోరి ప్రజల దర్పానికి ప్రతీక. ఇప్పడా పక్షి లేదు. కానీ దాని ఈక వేలానికి వచ్చినప్పుడు ...

  • వార్తలు - BBC News తెలుగు (7)

    పాలస్తీనాను కొన్ని దేశాలు ఎందుకు ప్రత్యేక దేశంగా గుర్తించవు? పరిగణిస్తే ఆ దేశానికి కలిగే ప్రయోజనమేంటి

    పాలస్తీనా ప్రత్యేక హోదాను ఇజ్రాయెల్ గుర్తించడం లేదు. వెస్ట్ బ్యాంకు, గాజాలో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడాన్ని ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.

  • వార్తలు - BBC News తెలుగు (8)

    సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ విమానంలో కుదుపులకు కారణమేంటి?

    లండన్ నుంచి సింగపూర్ వెళుతున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర కుదుపులకు గురైంది. ఈ ఘటనలో అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారు. విమానం ఇంత తీవ్రంగా కుదుపులకు గురికావడం అరుదు. దానికి కారణమేంటి?

  • వార్తలు - BBC News తెలుగు (9)

    ఎండాకాలంలో కేవలం నీళ్లు తాగితే సరిపోదు.. ఈ జాగ్రత్తలు కూడా అవసరం

    చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలంలో నీళ్లు ఎక్కువగా తాగడంతో పాటు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు

  • వార్తలు - BBC News తెలుగు (10)

    ఆంధ్రప్రదేశ్: మాచర్లలో ఈవీఎం ధ్వంసం, ఆ రోజు ఏం జరిగింది?

  • వార్తలు - BBC News తెలుగు (11)

    పల్నాడులో హింస, ఘర్షణలకు కారణం ఎవరు? సిట్ నివేదికలో ఏముంది?

  • వార్తలు - BBC News తెలుగు (12)

    ఆంధ్రప్రదేశ్: బీబీసీ కథనం తర్వాత వీళ్లకు ఓటు హక్కు వచ్చింది.. తొలిసారి ఓటు వేసిన ఈ ఊరి ప్రజలు ఏమంటున్నారంటే..

  • వార్తలు - BBC News తెలుగు (13)

    ఆంధ్రప్రదేశ్: సాయంత్రం 6 గం.లకు ముగియాల్సిన పోలింగ్ కొన్నిచోట్ల అర్ధరాత్రి దాటేదాకా ఎందుకు సాగింది?

జాతీయం

  • వార్తలు - BBC News తెలుగు (14)

    ముంబయి: విమానం ఢీకొని 39 ఫ్లెమింగోలు మృతి, పర్యావరణవేత్తల ఆందోళన ఏంటి?

  • వార్తలు - BBC News తెలుగు (15)

    ఇండిగో విమానంలో గందరగోళం సృష్టించిన 'అదనపు' ప్రయాణికుడు, చివరకు..

  • వార్తలు - BBC News తెలుగు (16)

    భార్య మీద అనుమానంతో మాటలలో చెప్పలేనంత క్రూరత్వానికి పాల్పడ్డ భర్త...

  • వార్తలు - BBC News తెలుగు (17)

    మీ పిల్లలు దూరంగా ఉన్నవి చూడలేకపోతున్నారా? పిల్లలకు కళ్లద్దాలు రావడానికి ఇదొక కారణం

ఫీచర్లు

  • వార్తలు - BBC News తెలుగు (18)

    సీతాదేవి: రెండో పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారిన ఈ పిఠాపురం యువరాణి కథ ఏంటి?

    పిఠాపురం రాజా కుటుంబం నుంచి ఉయ్యూరు సంస్థానంలో అడుగుపెట్టిన యువరాణి సీతాదేవి తర్వాత బరోడా సంస్థానాధీశుడిని పెళ్లి చేసుకున్నారు. తన రెండో పెళ్లికి మత నిబంధనలు అడ్డు రావడంతో ఆమె ఇస్లాంలోకి మారారు. పెళ్లి చేసుకున్నాక మళ్లీ హిందువుగా మారారు.

  • వార్తలు - BBC News తెలుగు (19)

    కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?

    స్కాట్లండ్‌ మారుమూల ప్రాంతాల్లో నియామకాల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అధిక వేతనాలను ఆఫర్ చేస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

  • వార్తలు - BBC News తెలుగు (20)

    మగవాళ్లకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండరా? మహిళల నుంచి పురుషులు నేర్చుకోవాల్సిందేంటి?

    సాధారణంగా అబ్బాయిలకు స్నేహితులు ఎక్కువే. కానీ, క్లోజ్ ఫ్రెండ్స్ తక్కువట. వారు తమ సంతోషాలను, బాధలను పంచుకోగలిగే స్నేహితులను ఏర్పాటు చేసుకోలేకపోతున్నారని, దీంతో ఒంటరితనంతో చాలా బాధపడుతున్నారని సర్వేల్లో తేలింది. మగవారికి ఎందుకిలా జరుగుతుంది? అమ్మాయిల నుంచి వారేం నేర్చుకోవాలి ?

  • వార్తలు - BBC News తెలుగు (21)

    గజనీ మహ్మద్: సోమనాథ్ ఆలయం నుంచి కొల్లగొట్టిన ధనమెంత?

    గుజరాత్‌లో ఉన్న సోమనాథ్ ఆలయంపైకి గజనీ మహ్మద్ దండయాత్ర చేసి అక్కడి విలువైన సంపదను దోచుకెళ్లారు. ఇంతకీ ఈ దాడి ఎలా జరిగింది? ఎంత సొమ్మును సుల్తాన్ దోచుకెళ్లారు...

  • వార్తలు - BBC News తెలుగు (22)

    బిర్యానీ ఎలా వండాలి? ఈ వంటకానికి రుచి తెచ్చిపెట్టే సుగంధ ద్రవ్యాలేమిటి

    రంజాన్ సమయంలో ఇళ్లలో, హోటళ్లలో చెఫ్‌లు అనేక రకాల ఆహారపదార్థాలను వండుతారు. ఎన్ని వెరైటీలు ఉన్నప్పటికీ భారత ఉపఖండంలో ఆధిపత్యం ప్రదర్శించే వంటకం బిర్యానీ.

  • వార్తలు - BBC News తెలుగు (23)

    ఆమె 58 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది.. పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరింది

    వృద్ధాప్యంలో ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చితే, బయట నుంచి చాలా రకాల హార్మోన్లను ఇవ్వాల్సి ఉంటుంది. దీని వల్ల రక్తపోటు, డయాబెటీస్, కొలెస్టరాల్ పెరగడం వంటివి జరుగుతుంటాయి.

  • వార్తలు - BBC News తెలుగు (24)

    మెదడుకు చేటు చేసే 11 అలవాట్లు, వాటి నుంచి బయటపడే మార్గాలు

    అనారోగ్యంతో ఉన్నప్పుడు మీ మెదడు ఏం చేస్తుంది? అది వ్యాధిని తగ్గించే పని చేస్తుంది. ఆరోగ్యం బాగా లేనప్పుడు కూడా మెదడు మీద ఒత్తిడి పెంచుకోవడం మంచిది కాదు. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఇంకా మీరేం చేయాలంటే...

అంతర్జాతీయం

  • వార్తలు - BBC News తెలుగు (25)

    కరీం ఖాన్: నెతన్యాహు, పుతిన్‌‌కు అరెస్టు వారెంట్లు కోరిన ఈ ప్రాసిక్యూటర్ చరిత్ర ఏంటి?

  • వార్తలు - BBC News తెలుగు (26)

    నెతన్యాహు, హమాస్ నేతలపై ఐసీసీ ప్రాసిక్యూటర్ చేసిన యుద్ధ నేరారోపణలు ఏమిటి?

  • వార్తలు - BBC News తెలుగు (27)

    హెలికాప్టర్ ప్రమాదం: ఇరాన్ సాయం అడిగితే అమెరికా ఏం చేసింది? ఇజ్రాయెల్‌లో ఏం జరుగుతోంది?

  • వార్తలు - BBC News తెలుగు (28)

    ‘ఇజ్రాయెల్‌ను హమాస్‌తో పోల్చుతారా?’ - ఐసీసీ అరెస్ట్ వారెంట్‌పై నెతన్యాహు ఏమన్నారంటే..

ఆరోగ్యం

  • వార్తలు - BBC News తెలుగు (29)

    బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, ఈ వైరస్ సోకిన ఆవు పాలు తాగొచ్చా?

  • వార్తలు - BBC News తెలుగు (30)

    ఎంపాక్స్ వ్యాధి ఏంటి? ఇది మళ్ళీ ఎందుకు విజృంభిస్తోంది?

  • వార్తలు - BBC News తెలుగు (31)

    మద్యం తాగడం ఒక్కసారిగా మానేస్తే ఏమవుతుంది?

  • వార్తలు - BBC News తెలుగు (32)

    వంటకు ఏ పాత్రలు వాడాలి? పోషకాలు కోల్పోకుండా ఆహారం ఎలా వండాలి?

రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో ‌అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.

చూడండి

వార్తలు - BBC News తెలుగు (33)

సినిమా - వినోదం

  • వార్తలు - BBC News తెలుగు (34)

    సన్‌రైజర్స్ హైదరాబాద్ X కోల్‌కతా నైట్ రైడర్స్: పవర్‌హిట్టర్ల పోరులో నెగ్గేదెవ్వరు?

  • వార్తలు - BBC News తెలుగు (35)

    కృష్ణమ్మ’ మూవీ రివ్యూ: ఇంకాస్త ఘాటుగా ఉంటే బావుండేది!

  • వార్తలు - BBC News తెలుగు (36)

    హీరామండీ: సంజయ్ లీలా బన్సాలీ కొత్త వెబ్ సిరీస్‌పై లాహోర్ ప్రజలెందుకు ఆగ్రహంగా ఉన్నారు?

  • వార్తలు - BBC News తెలుగు (37)

    సినిమా రివ్యూ-ప్రసన్న వదనం: ఇంకాస్త ప్రసన్నంగా ఉండొచ్చు....

పర్సనల్ ఫైనాన్స్

  • వార్తలు - BBC News తెలుగు (38)

    భారతీయుల పొదుపు తగ్గింది, అప్పు పెరిగింది... ఎందుకిలా?

  • వార్తలు - BBC News తెలుగు (39)

    ఏప్రిల్ 1 నుంచి ఏమేం మారిపోతాయి? ఉద్యోగులు, బీమా పాలసీదారులు, ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్

  • వార్తలు - BBC News తెలుగు (40)

    మ్యూచువల్ ఫండ్స్: ఇండెక్స్ ఫండ్స్‌‌ ప్రాచుర్యం పొందడానికి కారణం ఏమిటి?

  • వార్తలు - BBC News తెలుగు (41)

    గోల్డ్ లోన్ తీసుకునేప్పుడు మీరేమైనా నష్టపోతున్నారా... సరైన డీల్ పొందడం ఎలా?

ఎక్కువమంది చదివినవి

  1. 1

    ‘మా నాన్న సీఎం’

  2. 2

    SRH vs RR: హైదరాబాద్ స్పిన్ సమస్యకు పరిష్కారం ఏంటి? రాజస్థాన్ చేస్తూ వస్తోన్న తప్పేంటి?

  3. 3

    ‘నా భార్య నన్ను పదేళ్లు రేప్ చేసింది'

  4. 4

    సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ విమానంలో కుదుపులకు కారణమేంటి?

  5. 5

    తొమ్మిది నెలల చిన్నారి హత్య కేసు, తీర్పు చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్న న్యాయమూర్తులు

  6. 6

    ఎంపాక్స్ వ్యాధి ఏంటి? ఇది మళ్ళీ ఎందుకు విజృంభిస్తోంది?

  7. 7

    లక్షల రూపాయలు పలికిన పక్షి ఈక‌... ఏమిటి దీని ప్రత్యేకత?

  8. 8

    సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?

  9. 9

    బిడ్డ చనిపోయి మూడు నెలలైనా మరిచిపోలేక పోతున్న తల్లి చింపాంజీ, ఏం చేసిందంటే...

  10. 10

    మద్యం తాగడం ఒక్కసారిగా మానేస్తే ఏమవుతుంది?

వార్తలు - BBC News తెలుగు (2024)

References

Top Articles
Latest Posts
Article information

Author: Carmelo Roob

Last Updated:

Views: 5374

Rating: 4.4 / 5 (65 voted)

Reviews: 80% of readers found this page helpful

Author information

Name: Carmelo Roob

Birthday: 1995-01-09

Address: Apt. 915 481 Sipes Cliff, New Gonzalobury, CO 80176

Phone: +6773780339780

Job: Sales Executive

Hobby: Gaming, Jogging, Rugby, Video gaming, Handball, Ice skating, Web surfing

Introduction: My name is Carmelo Roob, I am a modern, handsome, delightful, comfortable, attractive, vast, good person who loves writing and wants to share my knowledge and understanding with you.